ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

శ్రీకాకుళం జిల్లాలో 14 కిలోల వెండి స్వాధీనం - palaasa updates

శ్రీకాకుళం జిల్లాలో అధికారులు 14 కిలోల వెండిని స్వాధీనం చేసుకున్నారు. మున్సిపల్ ఎన్నికల సందర్భంగా చేపట్టిన తనిఖీల్లో పట్టుకున్నారు.

silver seized in srikakulam district
శ్రీకాకుళం జిల్లాలో 14 కిలోల వెండి స్వాధీనం

By

Published : Mar 6, 2021, 4:22 PM IST

శ్రీకాకుళం జిల్లా పలాస సమీపంలో మున్సిపల్ ఎన్నికల సందర్భంగా ఏర్పాటు చేసిన చెక్​పోస్ట్ వద్ద 14 కిలోల వెండిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అనకాపల్లి నుంచి కారులో పలాస తరలిస్తుండగా అధికారులు పట్టుకున్నారు.

ABOUT THE AUTHOR

...view details