ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కోటదుర్గమ్మ ఆలయం..భక్తలతో కిటకిట - kotamma temple

రెండవ శ్రావణ శుక్రవారం పూజలతో కిటకిటలాడుతోన్న శ్రీకాకుళం జిల్లా పాలకొండ కోటదుర్గమ్మ ఆలయం

second friday of sravanam the kotamma temple fulledc with devotees at srikakulam district

By

Published : Aug 9, 2019, 1:00 PM IST

కోటదుర్గమ్మ ఆలయం..భక్తలతో కిటకిట

రెండవ శ్రావణ శుక్రవారం పురస్కరించుకుని శ్రీకాకుళం జిల్లా పాలకొండ కోటదుర్గమ్మ ఆలయం భక్తలతో కిటకిటలాడుతోంది. భారీ సంఖ్యలో భక్తులు హజరై ఆలయంలో కుంకుమ పూజలు నిర్వహించారు. వేకువజామున నాలుగు గంటల నుంచే భక్తులు విచ్చేస్తుండటంతో క్యూ లైన్ల లో రద్దీ కనిపిస్తోంది. ఆలయంలో జరిగిన కుంకుమ పూజలలో సుమారు1500 మంది మహిళలు పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details