భవన నిర్మాణ కార్మికుల ఆందోళన - workers
ఇసుక కొరతతో భవన నిర్మాణ కార్మికులు రోడ్డెక్కారు. ఇసుక తవ్వకాల నిలుపుదలతో ఉపాధి కోల్పోయామంటూ ఆందోళన చేశారు.
sand-workers-demands-for-issue
శ్రీకాకుళం జిల్లా పాతపట్నంలో ఇసుక కొరతతో భవన నిర్మాణ కార్మికులు రోడ్డెక్కారు. ఇసుక తవ్వకాల నిలుపుదలతో ఉపాధి కోల్పోయామంటూ ఆందోళన చేపట్టారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఇసుక తవ్వకాలకు యథావిధిగా కొనసాగేలా అనుమతివ్వాలని డిమాండ్ చేశారు.