శ్రీకాకుళం జిల్లా పాలకొండ మండలం తుమరాడ వద్ద పెను ప్రమాదం తప్పింది. పార్వతీపురం నుంచి పాలకొండ వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు బ్రేక్ ఫెయిలై విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది. ప్రమాదం సమంయంలో బస్సులో ఏడుగురు ప్రయాణికులు ఉన్నారు. అంతా క్షేమంగా బయటపడ్డారు.
విద్యుత్ స్తంభాన్ని ఢీకొన్న ఆర్టీసీ బస్సు... తప్పిన పెను ప్రమాదం - విద్యుత్ స్తంభాన్ని ఢీకొన్న ఆర్టీసీ బస్సు
ఆర్టీసీ బస్సు బ్రేకులు ఫెయిలై విద్యుత్ స్తంభాన్ని ఢీకొన్న ఘటన శ్రీకాకుళం జిల్లా తుమరాడ వద్ద జరిగింది. ప్రమాద సమయంలో బస్సులో ఏడుగురు ప్రయాణికులు ఉండగా... అందరూ క్షేమంగా బయటపడ్డారు.
విద్యుత్ స్తంభాన్ని ఢీకొన్న ఆర్టీసీ బస్సు