శ్రీకాకుళం జిల్లా పాతపట్నం శాసనసభ వైకాపా అభ్యర్థి రెడ్డి శాంతి ఎన్నికల ప్రచారంలో జోరు పెంచారు. ఉగాదిని పురస్కరించుకొని .... సంప్రదాయాన్ని అనుసరిస్తూ ఎడ్లబండిపై ప్రచారం నిర్వహించారు. ఓట్లు అభ్యర్థించారు. ఆమెకు మద్దతుగా పెద్ద సంఖ్యలో పార్టీ కార్యకర్తలు, అనుచరులు కొరసవాడ నుంచి పాతపట్నం వరకు ద్విచక్ర వాహన ర్యాలీ చేపట్టారు. ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి భారీ ఆధిక్యంతో గెలిపించాలని రెడ్డి శాంతి కోరారు.
ఎడ్లబండిపై ఎన్నికల ప్రచారం - పాతపట్నం
పాతపట్నం శాసనసభ నియోజకవర్గ వైకాపా అభ్యర్థి రెడ్డి శాంతి ఎన్నికల ప్రచారంలో జోరు పెంచారు. ఉగాదిని పురస్కరించుకొని ఎడ్లబండిపై ప్రచారం చేశారు. ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి భారీ ఆధిక్యంతో గెలిపించాలని కోరారు.
ఎడ్లబండిపై ఎన్నికల ప్రచారం