పార్లమెంట్ సభ్యుడిగా శ్రీకాకుళం ఎంపీ రామ్మెహన్ నాయుడు ప్రమాణ స్వీకారం చేశారు. రెండో విడత పార్లమెంటులో అడుగు పెట్టారు. రాష్ట్ర హక్కులు, విభజన హామీలు, ప్రత్యేక హోదాపై లోక్సభలో గత ఐదేళ్ల కాలంలో ఎంతో పోరాడారు.
పార్లమెంట్ సభ్యుడిగా రామ్మోహన్ నాయుడు ప్రమాణం - rammohan
పార్లమెంట్ సభ్యుడిగా శ్రీకాకుళం ఎంపీ రామ్మెహన్ నాయుడు ప్రమాణ స్వీకారం చేశారు. రామ్మెహన్ నాయుడు రెండోసారి లోక్సభలో అడుగు పెట్టారు.
పార్లమెంట్ సభ్యుడిగా రామ్మోహన్ నాయుడు ప్రమాణం