ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రాజాం నియోజకవర్గంలో తెదేపా విస్తృత ప్రచారం - srikakulam

రాజాం నియోజకవర్గ తెదేపా అభ్యర్థి కొండ్రు మురళి ముమ్మరంగా ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. సంతకవిటి మండలంలోని గ్రామాల్లో ఇంటింటికీ తిరుగుతూ ఓట్లు అభ్యర్థించారు.

గ్రామాల్లో తెదేపా ప్రచారం

By

Published : Mar 28, 2019, 5:09 PM IST

రాజాం నియోజకవర్గంలో కొండ్రు మురళి ప్రచారం
శ్రీకాకుళం జిల్లా రాజాం తెదేపా అభ్యర్థి కొండ్రు మురళి సంతకవిటి మండల గ్రామాల్లో ప్రచారం చేశారు. తెదేపా ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు వివరిస్తూ.. ఓట్లు అభ్యర్థించారు. వైకాపా నేతలు అసత్య ఆరోపణలతో ఈసీకి ఫిర్యాదు చేయడంపై మండిపడ్డారు. విజయసాయిరెడ్డి ఫిర్యాదును పరిగణలోకి తీసుకోవడమేంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిపక్షాలచర్యలన్నీ ప్రజలు గమనించి.. తెదేపాను గెలిపించాలని కోరారు.

ABOUT THE AUTHOR

...view details