'పాలకొండ నగర పంచాయతీలో ఆడిట్' - palakonda
పాలకొండ నగర పంచాయతీకి ప్రభుత్వం నుంచి వచ్చిన ఆదాయం ఖర్చులపై అధికారులు తనిఖీలు చేస్తున్నారు. మూడు రోజులపాటు ఈ ఆడిట్ జరగనుంది.
'పాలకొండ నగర పంచాయతీలో ప్రారంభమైన ఆడిట్'
శ్రీకాకుళం జిల్లా పాలకొండ నగర పంచాయతీలో ఆడిట్ ఈ రోజు నుంచి ప్రారంభమైంది. 2017-18, 2018-19 సంబంధించి పంచాయతీకి ప్రభుత్వం నుంచి వచ్చిన ఆదాయ ఖర్చులను సీనియర్ ఎడిటర్ రామ్మోహన్ రావు, ఎంసీఎం ప్రసాద్ లు తనిఖీలు చేస్తున్నారు. మూడు రోజులపాటు ఈ తనిఖీలు ఉంటాయని వారు తెలిపారు.