సమస్యలు పరిష్కరించాలంటూ ఆర్టీసీ కార్మికుల రిలే దీక్ష - palakonda
ఆర్టీసీలో లో సమస్యలు పరిష్కరించాలని కోరుతూ పాలకొండలో నేషనల్ మజ్దూర్ యూనియన్ నాయకులు రిలే దీక్ష నిర్వహించారు.
'సమస్యలు పరిష్కరించాలంటూ ఆర్టీసీ కార్మికుల రిలే దీక్ష'
సమస్యలు పరిష్కరించాలంటూ శ్రీకాకుళం జిల్లా పాలకొండ ఆర్టీసీ డిపో సమీపంలో ఆర్టీసీ కార్మికులు రిలే దీక్ష నిర్వహించారు. కార్మికుల పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. పదవీ విరమణ వయస్సు 60 సంవత్సరాలకు పెంచాలన్నారు.