నరేగా పథకం సక్రమంగా అమలు కాకపోవడానికి ఎన్నో ఇబ్బందులు ఉన్నాయని ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు అన్నారు. మెటీరియల్ రేట్ల విషయంలో ఎస్ఎస్ఆర్ అంచనాలకు వాస్తవ ధరలకు చాలా వ్యత్యాసం ఉందన్నారు. అందుకే గుత్తేదారులు పనులు చేయడానికి ముందుకు రావడం లేదని చెప్పారు. పెరిగిన ధరలకు అనుగుణంగా అంచనాలను రూపొందిస్తేనే పథకం లక్ష్యం నెరవేరుతుందన్నారు.
NREGA: ధరల వ్యత్యాసం వల్లే నరేగా అమలులో సమస్యలు: ధర్మాన ప్రసాదరావు - nrega works stopped
ఉపాధి హామీ పథకం అమలులో ఉన్న ధరల సమస్యల వల్లనే సక్రమంగా అమలు చేయలేకపోతున్నట్లు ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు చెప్పారు. పెరిగిన ధరలకు అనుగుణంగా అంచనాలు లేనందునే గుత్తేదారులు ముందుకు రావడం లేదన్నారు.
mla dharmana prasada rao
Last Updated : Nov 16, 2021, 6:26 PM IST