వంశధార కాలువలో పడిన లారీ వెలికితీత - canal
ఈ నెల 21న వంశధార కాలువలో పడిన లారీని అధికారులు వెలికితీశారు. జాతీయ రహదారి పోలీసుల సహకారంతో క్రేన్ల సహాయంతో లారీని బయటకు తీశారు.
lorry-in-vamshadara-canal
శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట మండలం తామరపల్లి వద్ద ఈ నెల 21న వంశధార కాలువలో పడిన లారీని క్రేన్ సహాయంతో బయటకు తీశారు. జాతీయ రహదారిపై కొద్దిసేపు ట్రాఫిక్ నిలిపి.. రెండు క్రేన్‌ల సహాయంతో లారీని బయటకు తీశారు. వాహనాన్ని బయటకు తీసే సమయంలో రెండు ముక్కలుగా విడిపోయింది. జాతీయ రహదారుల పోలీసుల సహకారంతో వాహనాన్ని కాలువలోంచి వెలికితీశారు.