శ్రీకాకుళం జిల్లాలోని ఉపముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ ఇంటి ఎదుట సీఐటీయూ ఆధ్వర్యంలో భవన నిర్మాణ కార్మికులు ఆందోళన చేపట్టారు. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ నిధిని ఇతర రంగాలకు మళ్లించటం తగదంటూ నిరసన తెలిపారు. జీవో నెంబర్ 17 ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా కార్యదర్శి వై. చలపతిరావు, భవన నిర్మాణ కార్మికుల సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు.
'జీవో నెంబర్ 17ను వెంటనే రద్దు చేయాలి' - ధర్మాన ఇంటి ఎదుట ఆందోళన
భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ నిధిని ఇతర రంగాలకు మళ్లించటం తగదంటూ సీఐటీయూ ఆధ్వర్యంలో కార్మికులు ఉపముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ ఇంటి ఎదుట ఆందోళన చేపట్టారు. జీవో నెంబర్ 17 ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
'జీవో నెంబర్ 17 ను వెంటనే రద్దు చేయాలి'