ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఎచ్చెర్ల తెదేపా అభ్యర్థిగా కళా నామినేషన్ - echerla

శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నియోజకవర్గం తెదేపా అభ్యర్థిగా రాష్ట్ర తెదేపా అధ్యక్షుడు కళా వెంకట్రవు నామినేషన్ వేశారు.

రాష్ట్ర తెదేపా అధ్యక్షుడు కళా వెంకట్రావు

By

Published : Mar 22, 2019, 6:24 PM IST

రాష్ట్ర తెదేపా అధ్యక్షుడు కళా వెంకట్రావు
శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నియోజకవర్గం తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థిగా.. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిమిడి కళా వెంకట్రావు నామినేషన్ వేశారు. పార్టీ కార్యకర్తలతో ఊరేగింపుగా బయల్దేరిన ఆయన, రణస్థలం తహశీల్దార్ కార్యాలయంలో నామపత్రందాఖలు చేశారు. నియోజకవర్గంలో చేపట్టినఅభివృద్ధి కార్యక్రమాలనుప్రజలకువివరించారు. తెదేపాకు ఉన్న ప్రజాదరణే.. మళ్లీగెలిపిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

ABOUT THE AUTHOR

...view details