ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'జగన్​ అవినీతిపరుడు.. రాష్ట్రానికి అవసరం లేదు' - కళా వెంకట్రావు

శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నియోజకవర్గంలో మంత్రి కళా వెంకట్రావు ఎన్నికల ప్రచారం చేశారు. ముద్దాడ, పరిధిపేట తదితర గ్రామాల్లో ఇంటింటికీ వెళ్లి ఓట్లు అభ్యర్థించారు.

కళా వెంకట్రావు ఎన్నికల ప్రచారం

By

Published : Apr 2, 2019, 6:38 PM IST

కళా వెంకట్రావు ఎన్నికల ప్రచారం
శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నియోజకవర్గంలో మంత్రి కళా వెంకట్రావు ముమ్మర ప్రచారం చేశారు. ముద్దాడ, పరిధిపేట గ్రామాల్లో ఇంటింటికీ వెళ్లి ఓట్లు అభ్యర్థించారు. తెదేపాను గెలిపించాలని కోరారు. జగన్​కు అధికారమిస్తే ప్రజలనూ జైలు పాలు చేస్తారని హెచ్చరించారు. అలాంటి అవినీతిపరులు రాష్ట్రానికి అవసరం లేదన్నారు. తెదేపా ప్రభుత్వం అధికారంలోకి వస్తే.. ఇప్పుడుఅమలులో ఉన్న సంక్షేమ పథకాలనుయథావిధిగా కొనసాగుతాయన్నారు.

ఇవీ చదవండి..

ABOUT THE AUTHOR

...view details