జగన్‌కు ఓటేస్తే ప్రస్తుతం అమలవుతున్న పథకాలన్నీ నిలిచిపోతాయని శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల తెదేపా అభ్యర్థి కిమిడి కళా వెంకట్రావు అన్నారు. నియోజకవర్గంలో ముమ్మర ప్రచారం నిర్వహించిన ఆయనకు.. మహిళలు హారతులు ఇచ్చి స్వాగతం పలికారు. ఇంటింటికీ వెళ్లి ఓట్లు అభ్యర్ధించిన కళా... తెదేపాను గెలిపించాలని విజ్ఞప్తి కోరారు... ప్రజల సమస్యలు వింటూ ముందుకు సాగారు. మళ్లీ అధికారంలోకి వచ్చిన వెంటనే అన్ని సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. పవన్‌కు ఓటు వేయడం వృథా అన్నారు. రాష్ట్రంలో రోజురోజుకీ చంద్రబాబుకు ఆదరణ పెరుగుతోందనీ... ఇది తెదేపాకు గెలుపునకు సంకేతమని కళా విశ్వాసం వ్యక్తం చేశారు.
'ప్రజల్లో పెరిగిన ఆదరణే.. తెదేపా గెలుపునకు సంకేతం' - శ్రీకాకుళం జిల్లా
జగన్‌కు ఓటేస్తే ప్రస్తుతం అమలవుతున్న పథకాలన్నీ నిలిచిపోతాయని శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల తెదేపా అభ్యర్థి కిమిడి కళా వెంకట్రావు అన్నారు.
'ప్రజల్లో పెరుగుతున్న ఆదరణే తెదేపా గెలుపునకు సంకేతం'