Janasena Yuva Shakti Public Meeting: శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్లలో జనసేన తలపెట్టిన యువశక్తి బహిరంగ సభకు ఏర్పాట్ల సందడి మొదలైంది. జనవరి 12వ తేదీన నిర్వహించే ఈ సభకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హాజరు కానుండటంతో.. పార్టీ శ్రేణులు ఉత్సాహాంతో ఉన్నాయి. సభకు సంబంధించి శ్రీకాకుళం జిల్లా జనసేన పార్టీ నాయకులు పోస్టర్ విడుదల చేశారు. ఉత్తరాంధ్ర ప్రజలు, యువత ఈ సభకు తరలిరావాలంటూ పిలుపునిచ్చారు.
శ్రీకాకుళంలో జనసేన యువశక్తి సభకు మొదలైన సందడి.. పోస్టర్ విడదల చేసిన జిల్లా నేతలు
Janasena Yuva Shakti Public Meeting: శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నియోజకవర్గం సుభద్రాపురం వద్ద ఈనెల 12న జనసేన యువశక్తి బహిరంగ సభకు ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. ఈ సభ ద్వారా ఉత్తరాంధ్ర యువతకు పవన్ సందేశం ఇస్తారని.. నేతలు తెలిపారు.
జనసేన యువశక్తి బహిరంగ సభ