ఒడిశా నుంచి శ్రీకాకుళం వైపు అక్రమంగా తరలిస్తున్న మద్యం, నాటుసారాను కోటబొమ్మాళి ఎస్ఈబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వ్యాన్లో అక్రమంగా రవాణా చేస్తున్న 3వేల నాటుసారా ప్యాకెట్లు, 479 మద్యం సీసాలను పట్టుకున్నట్లు అధికారులు తెలిపారు. ఇచ్ఛాపురం, కవిటి మండలాలకు చెందిన నలుగురు నిందితులను అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి ఓ వాహనం, ఓ ద్విచక్రవాహనాన్ని సీజ్ చేశారు.
illegal wine: అక్రమ మద్యం పట్టివేత.. నలుగురు అరెస్టు - sirkakulam district crime
శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళిలో అక్రమంగా తరలిస్తున్న మద్యాన్ని ఎస్ఈబీ అధికారులు తెలిపారు. నలుగురిని అరెస్టు చేశారు.
అక్రమ మద్యం పట్టివేత