ముస్లింల అభివృద్ధే తమ ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు ఉద్ఘాటించారు. శ్రీకాకుళంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందుకు ధర్మాన హజరయ్యారు. కలెక్టర్ నివాస్, ఎస్పీ నవదీప్ సింగ్ గ్రేవల్ ఇఫ్తార్ విందుకు హాజరై ముస్లింలకు శుభాకాంక్షలు తెలిపారు.
ముస్లింల అభివృద్ధే తమ ప్రభుత్వ ధ్యేయం: ధర్మాన - శ్రీకాకుళం
రంజాన్‌ను పురస్కరించుకుని ముస్లిం సోదరులకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకాకుళంలో అధికారికంగా ఇఫ్తార్ విందు ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యేలు, ఎంపీ, పలు శాఖల అధికారులు, ముస్లిం మతపెద్దలు హాజరయ్యారు.
శ్రీకాకుళంలో ఇఫ్తార్ విందు