శ్రీకాకుళం జిల్లా వైకాపా ప్రభుత్వం ఏర్పడిన మూడు నెలల్లోనే రాష్ట్రాభివృద్ది వెనక్కి వెళ్లిందని రాష్ట్ర తెదేపా అధ్యక్షులు కళా వెంకట్రావు అన్నారు.అభివృద్ధిపై దృష్టి పెట్టకుండా ప్రతిపక్షాన్ని లక్ష్యం చేసుకుని,తప్పుడు కేసులు బనాయిస్తున్నారని ఆయన ఆరోపించారు.నాణ్యామైన సన్నబియ్యం నాలుగు జిల్లాల్లో ఇస్తామని హామీ ఇచ్చారు.కానీ ప్రస్తుతం జిల్లాకు మాత్రమే పరిమితం చేశారు.అమలు కానీ హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేయాలని చూస్తే ఊరుకునే ప్రసక్తి లేదని కళా వెంకట్రావు మండిపడ్డారు.
హామీలను అమలు చేయకపోతే ఊరుకోం: కళా వెంకట్రావు - శ్రీకాకుళం జిల్లా
వైకాపా ప్రభుత్వం మూడు నెలల నుంచి చేసిందేమి లేదని రాష్ట్ర తెదేపా అధ్యక్షులు కళా వెంకట్రావు అన్నారు. అమలు కానీ హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేయాలని చూస్తే ఊరుకునేది లేదని ఆయన అన్నారు.
ప్రజలను మోసం చేయాలని చూస్తే ఊరుకునేది లేదని..కళా