శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో ఉరుములు, మెరుపులతో భారీ వర్షం కురిసింది. ప్రధాన రహదారులన్నీ జలమయమయ్యాయి. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. నగరంలో పలుచోట్లు కరెంట్ తీగలు తెగిపడి... విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. కొన్ని నెలలుగా వానలు లేక విలవిలలాడుతున్న జనానికి ఈ వర్షం ఊరట కలిగించింది.
ఉరుములు, మెరుపులతో భారీ వర్షం - శ్రీకాకుళం జిల్లా
నరసన్నపేటలో ఉరుములు, మెరుపులతో భారీ వర్షం కురిసింది. ప్రధాన రహదారులన్నీ జలమయమయ్యాయి. కరెంట్ తీగలు తెగిపడి విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది.
ఉరుములు,మెరుపులతో భారీ వర్షం... విద్యుత్‌కు తీవ్ర అంతరాయం.