శ్రీకాకుళం జిల్లా పలాస రైల్వే స్టేషన్ లో25కిలోల గంజాయిని పట్టుకున్నారు రైల్వే పోలీసులు.ఈ ఘటనలోఒడిశా రాష్ట్రం పర్లాకిమిడికి చెందిన ఇద్దరు యువకులను అరెస్టు చేశారు.మూడు బ్యాగులతో వచ్చిన ఇద్దరు నిందితులను తనిఖీ చేయడంతోనే గంజాయి ని గుర్తించినట్లు పోలీసులు వెల్లడించారు.ఈ గంజాయిని మధ్యప్రదేశ్ భోపాల్ తరలిస్తున్నట్లు గుర్తించారు.
బ్యాగులో గంజాయి రవాణ..ఇద్దరు అరెస్టు - srikakulam
పలాస రైల్వేస్టేషన్లో 25 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్న రైల్వే పోలీసులు. ఈ ఘటనలో ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు.
గంజాయి పట్టివేత