శ్రీకాకుళం జిల్లా పాతపట్నంలో శ్రీ నీలమణి దుర్గమ్మ వారికి ఘనంగా పూజలు నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. అమ్మవారికి ఇష్టమైన రోజు కావటంతో ప్రత్యేక పూజలు నిర్వహించి... మొక్కులు చెల్లించుకున్నారు. వాహన పూజలు నిర్వహించారు.
నీలమణి దుర్గమ్మకు ఘనంగా పూజలు - srikakulam
పాతపట్నంలో కొలువైన శ్రీ నీలమణి దుర్గమ్మ వారి ఆలయంలో ఘనంగా పూజలు నిర్వహించారు. మంగళవారం అమ్మవారికి ఇష్టమైన రోజు కావటంతో భక్తులు పెద్దసంఖ్యలో తరలివచ్చారు.
దుర్గమ్మకు ప్రత్యేక పూజలు