శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో జరిగిన జాబ్మేళా ప్రారంభోత్సవ కార్యక్రమంలో... మంత్రి ధర్మాన కృష్ణదాస్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మంత్రి మాట్లాడుతుండగా... ఇంటర్వ్యూలకు వచ్చిన అభ్యర్థుల నుంచి స్పందన లేనందున అనుచిత వ్యాఖ్యలు చేశారు. "కాస్త పచ్చ గడ్డి వేస్తే పశువులు... బిస్కెట్ వేస్తే కుక్కలు విశ్వాసం చూపుతాయని... కానీ నిజాయితీగా తమ ప్రభుత్వం పాలన చేస్తుంటే కనీసం చప్పట్లు కూడా కొట్టకపోవడం విచారకరమని" వ్యాఖ్యానించారు.
ధర్మాన... ఇది మీకు ధర్మమేనా..? - dharmana krishnadas latest news
నరసన్నపేటలో జరిగిన జాబ్మేళా కార్యక్రమంలో... మంత్రి ధర్మాన కృష్ణదాస్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
నిరుద్యోగులపై మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు