ముఖ్యమంత్రి జగన్ సెప్టెంబర్ 1న శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో పర్యటించనున్నారు. సన్నబియ్యం పంపిణీ పథకాన్ని ఇక్కడి నుంచే ప్రారంభించనున్నారు. కలెక్టర్ నివాస్, ఎస్పీ అమ్మిరెడ్డి అధికారుల బృందం ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను పరిశీలించారు. తామరాపల్లి గ్రామం వద్ద హెలిపాడ్ అందుబాటులోకి తెచ్చారు. జమ్ము కూడలి, ఈదులవలస కూడలి ప్రాంతాల్లోని ఖాళీ స్థలాల్లో ఏదో ఒక ప్రదేశాన్ని ఎంపిక చేసి ముఖ్యమంత్రి సభా వేదికకు ఖారారు చేయనున్నారు.
శ్రీకాకుళం జిల్లా నుంచే సన్నబియ్యం పంపిణీకి శ్రీకారం - collector
సన్నబియ్యం పంపిణీ కార్యక్రమానికి శ్రీకాకుళం జిల్లా పైలెట్ ప్రాజెక్టుగా ప్రభుత్వం ఎంపిక చేసింది. పథకాన్ని ఇక్కడి నుంచే ప్రారంభించనున్నారు.
అధికారులు