ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రెవెన్యూ ఉద్యోగుల రక్తదానం - palakonda

శ్రీకాకుళం జిల్లా పాలకొండ రెవెన్యూ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు.

రెవెన్యూ ఉద్యోగుల రక్తదాన శిబిరం ఏర్పాటు

By

Published : Jun 20, 2019, 9:31 PM IST

రెవెన్యూ ఉద్యోగుల రక్తదాన శిబిరం ఏర్పాటు

శ్రీకాకుళం జిల్లా పాలకొండలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. రెవెన్యూ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో 200 మంది రక్తదానం చేశారు. కలెక్టర్ కె.వి చక్రధర బాబు హాజరయ్యారు. డివిజన్​లోని 13 మండలాలకు చెందిన రెవిన్యూ సిబ్బందితో పాటు రేషన్ డీలర్లు, మీ సేవ కేంద్రం నిర్వాహకులు పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details