ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

టెక్కలిలో 450 నాటుసారా ప్యాకెట్లు పట్టివేత..8 మంది ఆరెస్టు - illegal

లాక్​డౌన్ కారణంగా మద్యం దుకాణాలు మూతపడ్డాయి. ఈ క్రమంలో సరిహద్దు రాష్ట్రం ఒడిశా నుంచి విచ్చలవిడిగా నాటుసారా రవాణా జరుగుతోంది. శ్రీకాకుళం జిల్లాలో ఎక్సైజ్ అధికారులు 450 నాటుసారా ప్యాకెట్లను పట్టుకుని ఎనిమిది మంది నిందితులను అదుపులోకి తీసుకున్నారు.

srikakulam district
టెక్కలిలో 450 నాటుసారా ప్యాకెట్లతో 8 మంది ఆరెస్టు

By

Published : Apr 1, 2020, 6:52 PM IST

టెక్కలిలో 450 నాటుసారా ప్యాకెట్లతో 8 మంది ఆరెస్టు

లాక్​డౌన్ కారణంగా మద్యం షాపులన్నీ మూతపడ్డాయి. ఈ నేపథ్యంలో సరిహద్దు రాష్ట్రం ఒడిశా నుంచి విచ్చలవిడిగా నాటుసారా రవాణా జరుగుతోంది. శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో రెండు వేర్వేరు కేసుల్లో ఎక్సైజ్ అధికారులు 450 నాటుసారా ప్యాకెట్లను పట్టుకుని... ఎనిమిది మంది నిందితులను అదుపులోకి తీసుకున్నారు. నాలుగు ద్విచక్ర వాహనాలు, మూడు సైకిళ్లను సీజ్ చేశారు. నిందితులపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరుస్తామని ఎక్సైజ్ శాఖ సిఐ రమేష్ బాబు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details