శ్రీకాకుళం జిల్లా లో ఆధార్ కోసం సామాన్యుల అవస్థలు కొనసాగుతున్నాయి.పాలకొండ గ్రామీణ వికాస్ బ్యాంకు వద్ద ఆధార్ నమోదు ప్రక్రియలో పోలీసులు జోక్యం చేసుకోవడంతో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు.పోలీసులు తీరును ఆగ్రహించిన ప్రజలు,ఎదురుగా ఉన్న పోలీస్ స్టేషన్ వద్ద ధర్నాకు దిగారు.దీంతో అధికారులు ప్రభుత్వ డిగ్రీ కళాశాల వద్ద టోకెన్లను జారీచేశారు.
ఆధార్ నమోదులో పోలీసుల జోక్యంపై నిరసన - శ్రీకాకుళం జిల్లా
ఆధార్ నమోదు ప్రక్రియలో పోలీసుల జోక్యంపై శ్రీకాకుళంలో గందరగోళం ఏర్పాడింది. చివరకు టోకెన్లను ఎప్పటిలా ఇవ్వడంతో వివాదం సద్దుమణిగింది.
పాలకొండలో ఆధార్ గొడవ...రోడ్డేక్కిన ప్రజలు