తెదేపా నేత, ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు టెక్కలి పీఎస్ ఎదుట బైఠాయించి గాంధీ చిత్రపటంతో నిరసన తెలిపారు. చాకిపల్లి మాజీ సర్పంచ్, ఎంపీటీసీ సభ్యుల అరెస్ట్‌ను నిరసిస్తూ..అచ్చెన్నాయుడు బైఠాయించారు. మాజీ సర్పంచ్, ఎంపీటీసీ సభ్యులను అక్రమంగా అరెస్ట్ చేశారని స్థానికుల ఆందోళన చేశారు. వారికి అచ్చెన్నాయుడు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా పోలీసులకు స్థానికులకు మధ్య వాగ్వాదం జరిగింది.
అర్ధరాత్రి: టెక్కలి పీఎస్ ఎదుట అచ్చెన్నాయుడు నిరసన - srikakulam latest news
శ్రీకాకుళం జిల్లా టెక్కలి పోలీసు స్టేషన్ ఎదుట తెదేపా నేత, ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు బైఠాయించారు. గాంధీ చిత్రపటంతో నిరసన తెలిపారు.
అర్ధరాత్రి: టెక్కలి పీఎస్ ఎదుట అచ్చెన్నాయుడు నిరసన