రాష్ట్రవ్యాప్త సమ్మెలో భాగంగా శ్రీకాకుళం జిల్లా కాశిబుగ్గలో 108 సిబ్బంది నిరసన తెలిపారు. వైయస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి వినతి పత్రం అందజేశారు. తమకు 8గంటల పని సమయాన్ని అమలు చేయాలని నినాదాలు చేశారు. ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు.
ఉద్యోగ భద్రత కల్పించాలని 108 సిబ్బంది ఆందోళన - kasibugga
రాష్ట్రవ్యాప్తంగా 108 సిబ్బంది సమ్మె బాట పట్టారు. తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు.
108 ఉద్యోగులు