ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

BEAR: జనాల మధ్యలోకి ఎలుగుబంటి..! - సత్యసాయి జిల్లా తాజా వార్తలు

BEAR HULCHAL: రాష్ట్రంలోని పలుచోట్ల జనావాసాలకు సమీపంలో.. అడవి జంతువుల సంచారం పరిపాటుగా మారింది. నాలుగు రోజుల క్రితం శ్రీకాకుళం జిల్లాలో జనాలపై ఎలుగుబంటి దాడి చేసిన సంగతి తెలిసిందే. తాజాగా సత్యసాయి జిల్లాలో ఎలుగుబంటి సంచారంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

BEAR
BEAR

By

Published : Jun 25, 2022, 10:22 AM IST

Updated : Jun 25, 2022, 10:37 AM IST

BEAR HULCHAL: శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర నియోజకవర్గంలోని గుడిబండ మండలకేంద్రంలో ఎలుగుబంటి హల్​చల్​ చేసింది. బస్టాండ్​కు ఆనుకుని ఉన్న కొండపై ఉదయం నుంచి సంచరిస్తుంది. ఎలుగుబంటి సంచారంతో గ్రామస్తులు ఆందోళనకు గురవుతున్నారు. కొండకు అనుకొని నివాస గృహాలు ఉండటంతో.. ఏ సమయంలో ఏ ప్రమాదం ముంచుకొస్తుందో అని ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. అటవీ అధికారులు చొరవ చూపి వన్యప్రాణుల దాడుల నుంచి రక్షించాలని కోరుతున్నారు.

జనాల మధ్యలోకి ఎలుగుబంటి
Last Updated : Jun 25, 2022, 10:37 AM IST

ABOUT THE AUTHOR

...view details