YOUNGSTER MISS: ఉద్ధృతంగా గుండ్లకమ్మ వాగు..యువకుడు గల్లంతు - youngster missin with heavy water current
MISSING
12:57 September 04
మరో ఇద్దరిని రక్షించిన భక్తులు
ప్రకాశం జిల్లా రాచర్ల మండలంలో విషాదం చోటు చేసుకుంది. నెమలిగుండ్ల రంగనాయకస్వామి ఆలయం వద్ద.. గుండ్లకమ్మ వాగు ఉద్ధృతి పెరగడంతో ఓ యువకుడు గల్లంతయ్యాడు. వాగులో కొట్టుకుపోతున్న మరో ఇద్దరిని అక్కడున్న భక్తులు కాపాడారు.
ఇదీ చదవండి:
Last Updated : Sep 4, 2021, 4:33 PM IST