వినాయక చవితి పండుగ అనగానే చిన్న పెద్ద అని తేడా లేకుండా ప్రతి ఒక్కరు ఉల్లాసంగా చవితి పండుగ వేడుకలు జరుపుకుంటారు. దానిలో భాగంగా యర్రగొండపాలెం పట్టణం ఏ వీధి చూసిన వినాయక సందడి నెలకొంది. చలవ పందిళ్లు వేసి అందంగా అలంకరించి గణనాథున్ని ప్రతిష్టించారు. వివిధ అకృతుల ఉన్న లంబోదరుని విగ్రహాలు ఏర్పాటు చేశారు. కొలుకులరోడ్, పుల్లల చెరువుసెంటర్‌లో ఏర్పాటు చేసిన గణేష్ విగ్రహాల ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వచ్చి స్వామి వారిని దర్శించుకున్నారు.
చలువ పందిళ్ల నుడుమ గణపయ్యకు పూజలు - vinayaka
వినాయక చవితి సందర్భంగా గణనాధుని ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. వివిధ రూపాలలోని గణనాథులు భక్తులకు దర్శనమిస్తున్నాడు
vinayaka poojas in yarragondapalem in prakashamvinayaka poojas in yarragondapalem in prakasham