ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ప్రకాశం జిల్లాలో 'వనం-మనం' కార్యక్రమం

వనం-మనం కార్యక్రమం జోరుగా సాగుతోంది. ఎక్కడిక్కడ పోలీసులు మొక్కలు నాటుతున్నారు. కోమరోలులో పోలీస్ స్టేషన్ ప్రాంగణంలోనూ మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో ఎస్సై మల్లికార్జన రావు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

మొక్కుల నాటుతున్న పోలీసులు

By

Published : Jul 3, 2019, 3:10 PM IST

ప్రకాశం జిల్లాలో 'వనం-మనం'.. మొక్కలు నాటిన పోలీసులు

ప్రకాశం జిల్లా కొమరోలు పట్టణం పోలీస్ స్టేషన్ ప్రాంగణంలో ఎస్సై మల్లికార్జున రావుతో పాటు సిబ్బంది 'వనం- మనం' కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా మొక్కలు నాటారు. మొక్కలు పెంచడం వల్ల కలుగు ప్రయోజనాలను ఎస్.ఐ వివరించారు. కార్యక్రమంలో పొలీస్ సిబ్బంది, ఆటో డ్రైవర్లు పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details