ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Apr 14, 2022, 9:25 PM IST

ETV Bharat / state

నెట్​లో ఇంటర్ బాలిక ఫోటోలు.. ఇద్దరు యువకుల అరెస్టు!

ఇంటర్ విద్యార్థిని న్యూడ్ ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేసిన ఇద్దరు యువకులను ప్రకాశం పోలీసులు అరెస్టు చేశారు. కూల్​డ్రింక్​లో మత్తుమందు కలిపి ఆ తర్వాత ఆమెను వివస్త్రను చేసి ఫొటోలు తీసి ఇంటర్ ​నెట్​లో వైరల్ చేసినట్లు పోలీసులు గుర్తించారు.

ఇంటర్​నెట్​లో ఇంటర్ బాలిక ఫోటోలు
ఇంటర్​నెట్​లో ఇంటర్ బాలిక ఫోటోలు

సామాజిక మాధ్యమాల్లో విద్యార్థిని ఫొటోలను పోస్టు చేసిన ఇద్దరు యువకులను ప్రకాశం పోలీసులు అరెస్టు చేశారు. ఇంటర్ విద్యార్థినికి కూల్‌డ్రింక్‌లో మత్తుమందు కలిపి ఇచ్చిన మిత్రుడు.. ఆమెను వివస్త్రను చేసి ఫొటోలు తీశాడు. ఆ తర్వాత వాటిని మరో మిత్రుడికి షేర్‌ చేశాడు. సామాజిక మధ్యమాల్లో అతను వాటిని వైరల్ చేశాడు. యువకులపై కేసు నమోదు చేసిన పోలీసులు.. ఇద్దరినీ అరెస్టు చేశారు.

ABOUT THE AUTHOR

...view details