ప్రకాశం జిల్లా పామూరు మండలం బోట్లగూడూరులో విషాదం జరిగింది. బావిలో ఈతకు దిగి ఇద్దరు విద్యార్థులు మృతిచెందారు. మృతులను మైదుకూరి సంతోష్, పల్లి శశిధర్‌గా గుర్తించారు.
విషాదం: ఈతకు దిగి ఇద్దరు విద్యార్థులు మృతి - two students dead news
ప్రకాశం జిల్లాలో విషాదం జరిగింది. బావిలో ఈతకు దిగి ఇద్దరు విద్యార్థులు మృతిచెందారు.
విషాదం: ఈతకు దిగి ఇద్దరు విద్యార్థులు మృతి