ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అనారోగ్యంతో పెద్దపులి మృతి...

ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం అటవీ రేంజ్ పరిధిలోని పెద్దపులి అనారోగ్యంతో మరణించింది. పంచనామా అనంతరం అటవీ అధికారులు ఆ పులి కళేబరానికి దహన సంస్కరాలు నిర్వహించారు.

By

Published : May 24, 2020, 9:28 AM IST

tiger died due to illness in yarragundapalem forest area
అనారోగ్యంతో పెద్దపులి మృతి

అనారోగ్యంతో పెద్దపులి మృతి

ప్రకాశం జిల్లా యర్రగొండపాలం చెన్నుపల్లి చెంచుగూడెం సమీపంలో పెద్దపులి అనారోగ్యంతో మరణించింది. నల్లమల అటవీ ప్రాంతంలో పెద్దపులి చనిపోయిన విషయాన్ని తెలుసుకున్న అటవీశాఖ అధికారులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. పెద్దపులి మృతదేహానికి పంచనామా నిర్వహించి, అక్కడే దహన సంస్కరాలు నిర్వహించారు.

ABOUT THE AUTHOR

...view details