ప్రకాశం జిల్లా కొరిశపాడు మండలం మేదరమెట్లలో గుర్తు తెలియని దుండగులు ఓ వ్యక్తి నుంచి 30 సవర్లు (240 గ్రాములు) బంగారాన్ని అపహరించారు. బాధితుడు మేదరమెట్ల పోలీస్ స్టేషన్‌లో చేసిన ఫిర్యాదు మేరకు అద్దంకి సీఐ అశోక్ వర్ధన్ ఆధ్వర్యంలో పోలీస్ బృందం సీసీ కెమెరాలు పరిశీలించారు. బంగారం విలువ సుమారు పది లక్షల వరకు ఉంటుందని బాధితుడు తెలిపాడు.
ఇండియన్ బ్యాంకు వద్ద చోరీ... కళ్లుగప్పి 240 గ్రాముల బంగారం అపహరణ
ప్రకాశం జిల్లా కొరిశపాడు మండలం మేదరమెట్లలోని ఇండియన్ బ్యాంకు వద్ద గుర్తు తెలియని దుండగులు ఓ వ్యక్తి నుంచి 240 గ్రాముల బంగారం అపహరించారు.
Thugs who stole 240 grams of gold in Prakasam district