బాలినేనికి నిరసన సెగ - TDP WOMEN
ప్రకాశం జిల్లా వైకాపా అధ్యక్షుడు బాలినేని బైక్ ర్యాలీని వ్యతిరేకిస్తూ తెదేపా మహిళలు రోడ్డు మీద బైఠాయించారు. అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
బాలినేనిని అడ్డుకున్న తెదేపా మహిళలు
వైకాపాలో చేరికల నిమిత్తం ప్రకాశం జిల్లా పార్టీ అధ్యక్షుడు బాలినేని శ్రీనివాసరెడ్డి... బైక్ ర్యాలీతో రావడాన్నీ వ్యతిరేకిస్తూకమ్మపాలెం వాసులు అగ్రహం వ్య్కం చేశారు.ప్రాంతానికి చెందిన తెదేపా మహిళలు రోడ్డు మీద బైఠాయించారు. వైకాపా, తెదేపా శ్రేణుల మధ్య వాగ్వాదం జరిగింది. ఒకరికి వ్యతిరేకంగా మరొకరుఇరువర్గాలునినాదాలు చేసుకున్నారు. పోలీసులు కలుగజేసుకొని వారించారు.