ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'తెదేపా జెండాను ఎగురవేద్దాం' - parchur mla eluri sambashivarao latest news

తెలుగుదేశం పార్టీకి గత వైభవం తీసుకుచ్చేలా పని చేస్తామని పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు అన్నారు. బాపట్లను తెదేపాకు కంచుకోటలా తీర్చుదిద్దుతామన్నారు.

tdp leaders
పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు

By

Published : Sep 30, 2020, 12:33 AM IST

తెదేపాకు పూర్వవైభవం తీసుకురావటమే లక్ష్యంగా అందరినీ కలుపుకొని.. పనిచేస్తానని ప్రకాశం జిల్లా పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు అన్నారు. బాపట్ల నియోజకవర్గ తెదేపా నేత వేగేశ్న నరేంద్ర వర్మ ఆధ్వర్యంలో తెదేపా శ్రేణులు.. ఏలూరి సాంబశివరావుని కలిశారు. తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా బాపట్లను తీర్చుదిద్దాలనీ.. 7 అసెంబ్లీ, పార్లమెంట్​ స్థానంలో పార్టీ జెండా ఎగురవేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.

ABOUT THE AUTHOR

...view details