'తెదేపా గెలుపు - అభివృద్ధికి మలుపు' - తెదేపా
ప్రకాశం జిల్లా అద్దంకి నియోజకవర్గంలోని పంగులూరులో తెదేపా కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించారు. తెలుగుదేశం పార్టీని గెలిపిస్తే భవిష్యత్ తరాలకు బంగారు బాటలు వేయవచ్చని నేతలు అభిప్రాయపడ్డారు.
తెదేపా కార్యకర్తల సమావేం