తెనాలి బెటాలియన్‌కు చెందిన 575 మంది విద్యార్థులు ఈనెల ఒకటో తేదీన చీరాలకు శిక్షణ కోసం వచ్చారు. ఎండ తీవ్రత వల్ల శిక్షణ సమయంలో పదిమంది విద్యార్థులు వడదెబ్బతో అస్వస్థతకు గురయ్యారు. ఎన్.సి.సి అధికారులు చీరాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆరుగురు చికిత్స అనంతరం పంపించివేయగా మరొ నలుగురు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
ఎన్సీసీ విద్యార్థులకు వడ దెబ్బ - వడ దెబ్బ
ప్రకాశంజిల్లా చీరాలలోని వీ.ఆర్.ఎస్ అండ్ వై.ఆర్.ఎన్ కళాశాలలోని ఎన్.సి.సి క్యాంప్‌లో ఎండతీవ్రతకు పదిమంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు.
ఎన్సీసీ విద్యార్థులకు వడ దెబ్బ