ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

''లోక్​సభకు వద్దు.. శాసనసభకే పంపండి'' - TIKECT

ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసం వద్ద మంత్రి శిద్దా అనుచరులు ఆందోళన చేశారు. ప్రకాశం జిల్లా దర్శి శాసనసభ నియోజకవర్గ టికెట్ ఇవ్వాలన్నారు. తమ నాయకుడికి లోక్​సభ సీటు వద్దంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.

ఆయనకు పార్లమెంట్ సీటు వద్దు...సిద్దా అనుచరులు

By

Published : Mar 14, 2019, 3:45 PM IST

ఆయనకు పార్లమెంట్ సీటు వద్దు...సిద్దా అనుచరులు
ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసం ఎదుట మంత్రి శిద్దా అనుచరులు ఆందోళన చేశారు. శిద్దాకి దర్శి శాసనసభ నియోజకవర్గ టికెట్ ఇవ్వాలని... లోక్​సభ సీటు వద్దనిపెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఒంగోలు లోక్​సభ స్థానం నుంచి శిద్దాని పోటీకి దింపడం సరికాదన్నారు. ఈ విషయాన్ని చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్తామని చెప్పారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details