పండువగా శివపార్వతుల రథోత్సవం - shiva-parvathi_rathostsavam
ప్రకాశం జిల్లా మార్కాపురంలో శివపార్వతుల రథోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. భక్తులతో పురవీధులు పోటెత్తాయి. రథాన్ని లాగేందుకు మహిళలు సైతం పోటీ పడ్డారు.
శివపార్వతుల రథోత్సవం
Last Updated : Mar 10, 2019, 10:29 AM IST