ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అద్దంకి మండలంలో 10మంది వాలంటీర్ల తొలగింపు - ప్రకాశం జిల్లా తాజా వార్తలు

ప్రకాశం జిల్లా అద్దంకి మండలంలోని రెండు గ్రామాల్లో 10 మంది వాలంటీర్లను తొలగించటంపై గ్రామస్తులు ఆందోళనకు దిగారు.

Removal of 10 volunteers in Addanki zone
'అద్దంకి మండలంలో 10మంది వాలంటీర్ల తొలగింపు'

By

Published : Feb 25, 2021, 12:01 PM IST

ప్రకాశం జిల్లా అద్దంకి మండలంలోని రెండు గ్రామాల్లో పదిమంది వాలంటీర్లను విధుల నుంచి తొలగించడంపై గ్రామస్తులు ఆందోళనకు దిగారు. దేనువుకొండ గ్రామ సచివాలయం వద్ద నిరసన తెలిపారు. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో వైకాపా మద్దతుదారులు ఓడిపోవడానికి వాలంటీర్లే కారణమంటూ... వారిని తొలగించారని గ్రామస్తులు మండిపడ్డారు. వాలంటీర్లను తొలగించడానికి కారణాలేంటో అధికారులు చెప్పాలని డిమాండ్ చేశారు.

ABOUT THE AUTHOR

...view details