ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'వ్యక్తిగత శుభ్రతతోనే కరోనా దూరం' - praksham district martur si latest news update

ప్రకాశం జిల్లా మార్టూరు ఎస్.ఐ శివకుమార్ డేగరమూడి.. 16వ నెంబర్ జాతీయ రహదారిపై అత్యవసర వాహనదారులకు మాస్కులు పంపిణీ చేశారు. అనుమానితులకు వైద్య సిబ్బందితో పరీక్షలు చేయించారు.

si distributed masks on 16th number national highway
జాతీయ రహదారిపై ఎస్సై మాస్కుల పంపిణీ

By

Published : May 3, 2020, 5:17 PM IST

ప్రతిఒక్కరూ వ్యక్తిగత శుభ్రత పాటిస్తూ ఉంటే కరోనాను జయించవచ్చని ప్రకాశం జిల్లా మార్టూరు ఎస్.ఐ. శివకుమార్ అన్నారు. ప్రకాశం, గుంటూరు జిల్లాల సరిహద్దుల్లొ డేగరమూడి వద్ద 16వ నంబర్ జాతీయ రహదారిపై అత్యవసర వాహనదారులకు మాస్కులు పంపిణీచేశారు.

వాహనాలను ఆపి అనుమానితులకు వైద్య సబ్బందితో పరిక్షలు చేయించారు. కరోనా పట్ల అప్రమత్తంగా ఉండాలని ఎస్‍.ఐ అవగాహన కల్పించారు.

ABOUT THE AUTHOR

...view details