ప్రకాశం జిల్లా చీరాలలో 1వ పట్టణ పోలీస్ స్టేషన్ నుంచి పోలీసులు శాంతి ర్యాలీ నిర్వహించారు. పట్టణంలో సభలు సమావేశాలు ర్యాలీలు నిషేధించామన్నారు. చీరాల సబ్ డివిజన్ పరిధిలో 144వ సెక్షన్ అమలులో ఉందని చెప్పారు. ఎటువంటి కవ్వింపు చర్యలకు పాల్పడినా ఉపేక్షించేది లేదనీ డిఎస్పీ హెచ్చరించారు.
శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే ఉపేక్షించేది లేదు - prakasam
కౌంటింగ్ సందర్భంగా శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే ఉపేక్షించేది లేదని ప్రకాశం జిల్లా చీరాల డీఎస్పీ నాగరాజు తెలిపారు.
పోలీసుల ర్యాలీ