ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం గ్రామ శివారుల్లో పేకాట శిబిరంపై పోలీసులు దాడులు నిర్వహించారు. ఎస్సై సురేష్ తన సిబ్బందితో కలిసి.. పది మందిని అదుపులోకి తీసుకొన్నారు. వారి నుంచి రూ.1,31,810ను స్వాధీనం చేసుకున్నారు. చట్ట వ్యతిరేక కార్యకలపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
పేకాట శిబిరంపై దాడి... పోలీసుల అదుపులో పది మంది - pekata news in prakasam district
ప్రకాశం జిల్లాలో పేకాట శిబిరంపై పోలీసులు దాడులు చేశారు. పది మందిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ.1,31,810 స్వాధీనం చేసుకున్నారు.
పేకాటి శిబిరంపై దాడి.