ప్రకాశంజిల్లా చిన్నగంజాం మండలం మూలగానివారిపాలెంలో నూతనంగా నిర్మించిన పోలేరమ్మ దేవాలయంలో విగ్రహ ప్రతిష్ట మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈరోజు నుంచి మూడురోజుల పాటు వివిధ కార్యక్రమాలు జరగనున్నాయి. పోలేరమ్మ తల్లి, పోతురాజుల విగ్రహ ప్రతిష్ట చేసేందుకు ఏర్పాట్లు చేశారు. భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. చివరి రోజున పోలురాధా ఎడ్ల బళ్ల ప్రదర్శన చేయనున్నారు.
ఘనంగా పోలేరమ్మ విగ్రహ ప్రతిష్ట - vigraham
ప్రకాశంజిల్లా చిన్నగంజాం మండలం మూలగానివారిపాలెంలో పోలేరమ్మ దేవాలయంలో విగ్రహ ప్రతిష్ట మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి.
ఘనంగా పోలేరమ్మ విగ్రహ ప్రతిష్ట