ప్రకాశం జిల్లా పెద్దారవీడు మండలంలో సెల్‌టవర్ పైనుంచి దూకి ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ కలహాలతో బలవన్మరణానికి పాల్పడినట్లు స్థానికులు తెలిపారు. కొద్దిరోజులుగా భార్య భర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయనీ... అందుకే ఆత్మహత్య చేసుకుని ఉంటాడని భావిస్తున్నారు. శవ పంచనామా కోసం మృతదేహాన్ని మార్కాపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.
కుటుంబ కలహాలతో... సెల్‌టవర్‌పై నుంచి దూకి వ్యక్తి ఆత్మహత్య - ఆత్మహత్య
కుటుంబ కలహాలతో ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. పూటుగా మద్యం సేవించి సెల్‌టవర్ నుంచి దూకేశాడు.
కుటుంబ కలహాలతో.. సెల్‌టవర్ ఎక్కి వ్యక్తి ఆత్మహత్య