ప్రజా గాయకుడి ఆవేదనా గళం - శరత్ కుమార్
రాష్ట్రంపై కేంద్ర వైఖరిని ప్రజాగాయకుడు శరత్ పాట రూపంలో ఎండగట్టారు. రాష్ట్రానికి తీవ్ర అన్యాయం చేశారని..హామీల నెరవేర్చే విషయంలో విఫలమయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు.
కేంద్ర వైఖరిని నిరసిస్తూ ప్రజా గాయకుడు శరత్ తన ఆవేదన గళాన్ని వినిపించారు.